Thursday 1 November 2012

Jana Vignana Vedika-Anakapalli

రాజకీయ పార్టీలకు అతీతంగా, ఉత్తమ పౌర సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న
 " జన విజ్ఞాన వేదిక " కార్యక్రమాలు అనకాపల్లి లో కూడా చురుకుగా   చెయ్యడం కోసం నూతన కార్యవర్గం ఏర్పాటుకై 31 అక్టోబర్ 2012  న సమావేశమైన మేథావి వర్గం.

Wednesday 31 October 2012